Gudivada Amarnath: విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న బాబు హామీ ఏమైంది..! 23 d ago
సెకీతో పలు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.తక్కువ రేటుకు మన రాష్ట్రమే ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. చంద్రబాబును అదానీ కలిస్తే గొప్పగా చెప్పుకున్నారని,జగన్ అదానీని కలిస్తే మాత్రం దుష్ప్రచారం చేరుస్తున్నారని విమర్శించారు. జగన్ ఒప్పందం తప్పయితే రద్దు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న బాబు హామీ ఏమైందని అమర్నాథ్ మండిపడ్డారు.